మొత్తం దాఖలైన నామినేషన్ల వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మున్సిపల్ ఎన్నికల కోసం మొత్తం 260 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ 82, బీజేపీ 64, బీఆర్ఎస్ 70, సీపీఐ/సీపీఎం 3, బీఎస్పీ 1, ఇతర నమోదిత పార్టీలు 11, స్వతంత్ర అభ్యర్థులు 29 మంది నామినేషన్లు వేశారు. మొత్తం 155 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్