సిరిసిల్ల: విద్యార్థులకు బ్యాగ్స్ పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా, పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిరిసిల్లలో (2025 - 2026) పాఠశాలలో చదివే 300 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం పాఠశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో శుక్రవారం పంపిణీ చేశారు. వీటితో పాటు, ప్రతి విద్యార్థికి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందజేశారు. డోనర్ గా నిలిచిన పాఠశాల పూర్వ విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత పోస్ట్