తిరిగి స్వంత గూటికి చేరిన ఎర్రగడ్డ డివిజన్ నాయకులు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు పి. విజయ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సదా శివ కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్