ఒకే రోజు 4 లక్షల 50 వేల ఎల్ ఓసిలను మంజూరు చేపించిన ప్రభుత్వ

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పిల్లి నర్సింహులు అనారోగ్యంతో బాధపడుతుండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తక్షణమే స్పందించారు. నిమ్స్ ఆసుపత్రి వైద్య సిబ్బందితో చర్చించి, ప్రత్యేక చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం నుండి రూ. 2,50,000, వేముల నగేష్‌కు రూ. 2 లక్షలు ఆర్థిక సహాయంగా మంజూరు చేశారు. ఈ ఎల్ఓసీల మంజూరుతో బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్