నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది

నూతన సంవత్సరం సందర్భంగా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ వద్ద ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నికైన ఆటో యూనియన్ సభ్యులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్