రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దీపావళీ వేడుకల్లో తన కార్యాలయ సిబ్బందితో కలసి టఫాసులు కాల్చారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.