లక్ష్మీ నరసింహ స్వామి వారి సేవలో ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కొలువైన రుద్రంగి శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి, ముంజ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్