హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: ప్రభుత్వ విప్

రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూసినది ప్రక్షాళనపై బిఆర్ఎస్ నాయకులు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన కోరారు. ఈ విషయంలో వారి వైఖరి అనుకూలమా లేక వ్యతిరేకమా అనేది ప్రజలకు తెలియజేయాలని ఆది శ్రీనివాస్ అన్నారు.

సంబంధిత పోస్ట్