ఉదయం 10 గంటలకు చందుర్తి మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయంలో కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11: 15 నిమిషాలకు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
వేములవాడ
వేములవాడ రాజన్న ఆలయంలో జనసేన నేతలు ప్రత్యేక పూజలు