ఐటీఐ మూడో విడత అడ్మిషన్లు ప్రారంభం

2024-25/26 విద్యా సంవత్సరానికి మూడో విడత అడ్మిషన్లు ఈ నెల 2 నుంచి ప్రారంభం కానున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ కవిత అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 2 నుంచి 12 వరకు అప్లై చేసుకోవాలని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్