138వ వారం దిగ్విజయంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం 138వ సారి విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసాను పఠించారు.

సంబంధిత పోస్ట్