వేములవాడ: అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

అభివృద్ధి పనులకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పదో వార్డులో శనివారం సిసి రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టుల నిర్మాణం కోసం అంచనా విలువ రూ. 10. 50 లక్షలు 14వ ఆర్థిక సంఘం నిధులతో చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్