ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటన వివరాలు

రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గురువారం, 02-04-2026 నాడు పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు చెక్కపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో, 11 గంటలకు వేములవాడ పట్టణంలోని 25వ వార్డులో, 12:15 గంటలకు శత్రాజ్ పల్లిలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు గంగాధర మండలంలో వివాహ వేడుకల్లో, 2:30 గంటలకు కోడుముంజలో, 3 గంటలకు అగ్రహారం గుడిలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్