వేములవాడ రాజన్న సేవలో ఎమ్మెల్సీ

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని ఆదివారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు శేష వస్త్రం కప్పి వేదోక్త ఆశీర్వచనం గావించి తీర్థప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్