రాజన్న పుణ్య క్షేత్రానికి మరింత శోభ.. పర్యాటక రంగానికి ఊతం

వేములవాడ పుణ్య క్షేత్రంలో గుడి చెరువు బండ్ పార్కును భక్తి భావం, ఆహ్లాదం, ఆనందం పంచేలా తీర్చిదిద్దుతున్నారు. వీటీఏడీఏ ఆధ్వర్యంలో మహాశివుడి 48 అడుగుల విగ్రహం, సప్తమాత్రికల విగ్రహాల ఏర్పాటు పూర్తయింది. పట్టణ ప్రజలు, భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఈ సుందరీకరణ పనులను గత ఆరు నెలల క్రితం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. ఈ విగ్రహాల ఏర్పాటుతో ఆధ్యాత్మిక శోభ మరింత పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్