ఘనంగా జాతీయ సైన్స్ డే

శనివారం చందుర్తి మండలంలోని జడ్పిహెచ్ఎస్ ఎన్గల్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిట్స్ ప్రదర్శన, క్విజ్, ఉపన్యాస, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీరాముల నరేందర్ మాట్లాడుతూ, సైన్స్ అభివృద్ధి వల్ల మానవుడు ఆధునిక జీవనానికి అవసరమైన వాహనాలు, పరికరాలను కనుగొన్నాడని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్