కల్వకొటలో నూతన పంచాంగం

వేములవాడ నియోజకవర్గం మేడిపెల్లీ మండలము కల్వకోట గ్రామంలో ఈ రోజు వీరభద్ర స్వామీ దేవాలయం లో నూతన పంచాంగం గ్రామస్థుల ఆధ్వర్యంలో పంతులు గారు చెప్పడం జరిగింది. పంతులు గారు ఈ సందర్భంగా ప్రతి ఒక్క రాశుల జాతకులు చెప్పడం జరిగింది. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో వినడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదే హన్మక్క లక్ష్మీ రాజం, ఎంపిటిసి ఆదే రాజన్న ఉప సర్పంచ్ బన్న రాజేందర్ ఆలయ కమిటీ అధ్యక్షుడు బగవంత రావు, బుమేష్, భరత్, శ్రీను, మహేష్, తదితరుల పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕