వేములవాడ: ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు (వీడియో)

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని (బోయినపల్లి) తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోని విద్యార్థులను క్రిస్మస్ ఫెస్టివల్ కు తమ పిల్లలను పంపడంలేదని మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం వచ్చామని మధ్యాహ్నం కావస్తున్న ప్రిన్సిపాల్ కనీసం తల్లిదండ్రులతో మాట్లాడలేదని మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి తమ పిల్లలను ఫెస్టివల్ కు పంపాలని కోరారు.

సంబంధిత పోస్ట్