నాంపల్లి పరిధిలో నేడు విద్యుత్ అంతరాయం

వేములవాడ మున్సిపల్ నాంపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో కొత్త బ్రేకర్ల ఏర్పాటు, ఇతర పనుల కారణంగా శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ అంతరాయం నాంపల్లి, శాలరావుపల్లి, కొడుముంజ, శభాష్‌పల్లి, చింతలటన, నందిగామ, గుర్రంవారిపల్లి, మారుపాక, అగ్రహారం, చంద్రగిరి, తేట్టకుంట, చీర్లవంచ గ్రామాలకు వర్తించనుంది. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕