రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్‌గా షాహీద్ పాషా నియామకం

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా మొహమ్మద్ షాహీద్ పాషా నియమితులయ్యారు. సోమవారం సిరిసిల్లలో వి. హనుమంతరావు, షేక్ రియాజ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు తెలిపారు. మైనారిటీల సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని షాహీద్ పాషా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕