వేములవాడ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం(వీడియో)

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివారులోని నంది కమాన్ వద్ద శనివారం మధ్యాహ్నం ఎక్సెల్ వాహనాన్ని ఎలక్ట్రిక్ బస్సు ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఆ నంది జంక్షన్ ప్రమాదకరంగా మారిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. గతంలో కూడా చాలా ప్రమాదాలు ఈ ప్రాంతంలో జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్