సిరిసిల్ల, వేములవాడ సమస్యలు పరిష్కరించాలి.. బీఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కొమ్మట అశోక్  సిరిసిల్ల, వేములవాడ ప్రజల సమస్యలను పరిష్కరించాలని సోమవారం డిమాండ్ చేశారు. మిడ్ మానేరు ముంపు బాధితులకు నష్టపరిహారం, నేతన్నలకు ఆర్థిక ప్యాకేజీ, టెక్స్‌టైల్ పార్క్ పనులు పునఃప్రారంభించడం, సిరిసిల్ల ఆసుపత్రిలో వైద్యుల కొరత తీర్చడం, డ్రైనేజీ సమస్య పరిష్కారం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕