సిరిసిల్ల: ఆర్టీసీ బస్సులో తన్నుకున్న మహిళ, పురుషుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా శనివారం వేములవాడ నుండి సిద్ధిపేట వెళ్తున్న బస్సులో మద్యం తాగిన వ్యక్తి ఎక్కాడు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ మహిళ అతడిని కాలితో తన్నింది. అతడు కూడా ఆమెను కాలితో తన్నడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనితో బస్సు డ్రైవర్ బస్సు ఆపి మద్యం సేవించిన వ్యక్తిని బస్సు నుండి దింపాడు.

సంబంధిత పోస్ట్