వేములవాడ రాజన్న సేవలో శ్రీజగద్గురు కృష్ణ దేవ్ నంద గురూజీ మహారాజ్

వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని శ్రీజగద్గురు కృష్ణ దేవ్ నంద గురూజీ మహారాజ్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అద్దాల మండపంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కలసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వారి వెంట ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఆలయ అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్