రాజన్న సిరిసిల్ల జిల్లా (ఐజేయు) దాడుల నివారణ కమిటీ కన్వీనర్ కొక్కుల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాదులో మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని బుధవారం వేములవాడ (టియూడబ్ల్యూజే, ఐజేయూ )ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. పట్టణ తహాసిల్దార్ మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే దాడి చేసిన వారిపై కేసులను నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నారు