సమ్మర్ హాలిడేస్ ఎఫెక్ట్... పార్క్ లో చిన్నారుల కోలహలం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మున్సిపల్ పార్కులో తల్లిదండ్రులతో కలిసి చిన్నారులు ఆనందంగా గడుపుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో, పిల్లలు, పెద్దలు పార్కులో సేద తీరుతూ, ఆట వస్తువులను ఆస్వాదిస్తున్నారు. పచ్చని చెట్లు, గడ్డితో ఆహ్లాదకరంగా ఉన్న పార్కులో వినిపిస్తున్న పాత పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సెలవులు ప్రారంభం కావడంతో సందర్శకుల సంఖ్య అధికంగా ఉంది.

సంబంధిత పోస్ట్