అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తుంది ప్రజా ప్రభుత్వం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ రెడ్డి కాలనీలో 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగరం వెంకటస్వామికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై వేసి సాగరం వెంకటస్వామిని గెలిపించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్