నేడు వేములవాడకు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి రాక

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని బొల్లారం గ్రామం నుండి సిరికొండ వరకు సుమారు రూ. 23 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించనున్న నూతన డబుల్ రోడ్డు పనులకు ఆదివారం ఉదయం 10 గంటలకు భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్