వేములవాడ: ఏబీవీపీ నాయకుల నిరసన

శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ వద్ద ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లను వెంటనే చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, సీఎం రాజీనామా చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్