వేములవాడ: కలివి వనం సినిమా టీమ్ అమ్మవారికి బోనాలు (వీడియో)

కలివివనం సినిమా టీమ్ సభ్యులు ఆదివారం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని బద్ధి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. కలవి వనం సినిమాలో లీడ్ రోల్ నటించిన నాగదుర్గ, డైరెక్టర్ రాజనరేంద్రలు మీడియాతో మాట్లాడుతూ ఏఆర్ ప్రొడక్షన్స్ లో నిర్మించిన కలివి వనం సినిమా మంచి మెసేజ్ తో మీ ముందుకు వస్తుందని అందరూ ఆదరించాలని కోరారు. జానపద పాటల్లో నన్ను ఆదరించిన మీరందరూ సినిమాతో ముందుకు వస్తున్నానని చెప్పారు.

సంబంధిత పోస్ట్