వేములవాడ: ఫోర్ వే లైన్ నిర్మించాలని ఆందోళన

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డుపై ప్రయాణిస్తున్నామని రాజన్న సిరిసిల్ల వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అనుపురం గ్రామానికి చెందిన బండారి శ్రీహరిని వేగంగా వచ్చి కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. కాగా బుధవారం అనుకూలం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రోడ్డు వెడల్పు చేయాలని, రోడ్డు మధ్యలో డివైడర్లు నిర్మించాలని ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్