వేములవాడ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి వచ్చిన ఫస్ట్ గవర్నర్ బూర బద్రేశం ఆధ్వర్యంలో వేములవాడ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా చీకోటి సంతోష్ కుమార్, జనరల్ సెక్రెటరీగా బచ్చు వంశీకృష్ణ, ట్రెజరర్ గా కోయిలేని ప్రవీణ్ ప్రమాణ స్వీకారం చేశారు. లయన్స్ క్లబ్ లో బడుగు బలహీన వర్గాల ప్రజలకు కంటి పరీక్షలు ఆపరేషన్లు, వివిధ ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి సౌకర్యం, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు.