రొండి రాజు నేతృత్వంలో మార్కెట్ కమిటీ సభ్యుల స్టడీ టూర్

వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు ఆధ్వర్యంలో, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, డైరెక్టర్లు కత్తి కనకయ్య, ఖమ్మం గణేష్, పాలకుర్తి పరశురాం, చెరుకు శంకర్, మానుపాటి పరుశురాం తదితరులు 'స్టడీ టూర్' కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలలోని మార్కెట్ యార్డులను, అక్కడ పండించే పంటలను సందర్శించడానికి బుధవారం వెళ్లారు.

సంబంధిత పోస్ట్