వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీభీమేశ్వర (గోకులంలో శ్రీకృష్షునుడి) సన్నిధిలో హిందూ ఉత్సవ సమితి వేములవాడ వారి ఆధ్వర్యంలో విజయవంతంగా మొదటి శనివారం సామూహిక భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.