వేములవాడ: గురుపౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇవే

వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 9: 30 నిమిషాలకు గురుపౌర్ణమి సందర్భంగా వేములవాడ పట్టణంలోని సాయి బాబా స్వామి వారిని దర్శించుకుంటారు. ఉదయం 10: 15 నిమిషాలకు తిప్పాపూర్ లోని సాయి బాబా స్వామి వారిని దర్శించుకుంటారు. హన్మాజీపేట గ్రామంలో సాయి బాబా స్వామి వారిని దర్శించుకుంటారు.

సంబంధిత పోస్ట్