*రాష్ట్ర ప్రభుత్వ విప్ ను కలిసిన VMWD సబ్ డివిజన్ డీఎస్పీ

ఇటీవల వేములవాడ సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా బదిలీపై వచ్చిన శ్రీనివాసులు, మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన డీఎస్పీకి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్