భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. చండీగఢ్‌లో భారత వైమానిక దళం సైరన్ మోగించి హెచ్చరికలు జారీ చేసింది. దాడులు జరిగే అవకాశం ఉందని, మొహాలీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బాల్కనీలకు దూరంగా ఉండాలని, ఇంటి లోపలే ఉండాలని పేర్కొంది.