తమ్ముడికి తల్లి లేని లోటు తీర్చిన అక్క.. ఎమోషనల్ వీడియో

తల్లి మరణంతో, తండ్రి కూలీ పనికి వెళ్తుండడంతో 15 ఏళ్ల అస్మితా తమాంగ్ తన తమ్ముడికి తల్లిగా మారింది. తమ్ముడిని ఒడిలో వేసుకొని బడికి వెళ్తున్న ఆమె కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తరగతి గదిలో టీచర్ ప్రశ్నించగా చిన్నారి కన్నీటి పర్యంతమైంది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్