మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సిట్‌ నోటీసులు

TG: BRS మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయనను రేపు ఉదయం 11 గంటలకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విచారణకు హాజరుకావాలని సిట్‌ అధికారులు ఆదేశించారు. 2014-18 మధ్య మహేశ్వరం ఎమ్మెల్యేగా పనిచేశారు.

సంబంధిత పోస్ట్