స్వల్పంగా తగ్గిన బంగారం

పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,690గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,570గా ఉంది. 10 గ్రాముల ధరపై రూ.10 తగ్గాయి. ఇవే ధరలు ఏపీలోనూ కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.91,000గా ఉంది.

సంబంధిత పోస్ట్