సంగీతానికి తగ్గట్టు రంగులు మార్చే స్మార్ట్ లైట్లు!

మీ ఇంటిని డ్యాన్స్ ఫ్లోర్‌లా మార్చే స్మార్ట్ లైట్లను ఎల్‌మేటెక్ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ లైట్లలో ఇంటెలిజెంట్ సౌండ్ సెన్సర్ ఉంటుంది, ఇది సంగీతానికి అనుగుణంగా రంగులను మారుస్తుంది. పార్టీలు, డ్యాన్స్ ఫ్లోర్, కార్లలో ఉపయోగించడానికి ఇవి చాలా బాగుంటాయి. వీటికి పవర్ కనెక్షన్ లేదా బ్యాటరీ అవసరం లేదు, యూఎస్‌బీ ఇంటర్‌ఫేస్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వీటిని డెకరేటివ్ లైట్లుగా కూడా వాడుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్