రూ.25,000 లోపు మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఇది సరైన సమయం. రియల్ మీ P4 Pro 5G (రూ.23,999), Vivo Y400 5G (రూ.21,999), వన్ ప్లస్ నార్డ్ CE 5 5G (రూ.24,999), Nothing Phone 3a (రూ.24,999), పోకో X7 Pro 5G (రూ.21,999) వంటి ఫోన్లు ఆకర్షణీయమైన ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చాయి. ఈ ఫోన్లు అద్భుతమైన డిస్‌ప్లేలు, శక్తివంతమైన కెమెరాలు, వేగవంతమైన ఛార్జింగ్, పెద్ద బ్యాటరీలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.