చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు. న్యూజిలాండ్ క్రీడాకారిణి సుజీ బేట్స్ రికార్డును అధిగమించిన స్మృతి మంధాన 4761 పరుగులు సాధించి ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచారు. సుజీ బేట్స్ 4758 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 4287 పరుగులతో ఈ జాబితాలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕