స్మృతి మంధాన పెళ్లి వేడుకల్లో అదిరిపోయే డాన్స్

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన వివాహ వేడుకల్లో ఆకట్టుకుంటోంది. కాబోయే భర్త పలాశ్ ముచ్చల్‌తో కలిసి బాలీవుడ్ పాటలకు ఆమె చేసిన డాన్స్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకల్లో స్మృతితో పాటు టీమిండియా క్రికెటర్లు కూడా సందడి చేశారు. 2019లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నవంబర్ 23న వీరి వివాహం జరగనుంది.

సంబంధిత పోస్ట్