చిన్నారులను కాటు వేసిన పాము.. నిద్రలోనే మృతి

అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలం కండ్లగూడూరులో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తుండగా ఇద్దరు చిన్నారులను పాము కాటు వేసింది. దీంతో శివనారాయణ (9) శివ రాజు (11) నిద్రలోనే కన్నుమూశారు. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్