GWMC ప్రధాన కార్యలయంలో పాము కలకలం (వీడియో)

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో పాము కలకలం రేపింది. కార్యాలయంలోని టాయిలెట్స్ వద్ద నాగుపాము కనిపించడంతో సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సుమారు అరగంటకు పైగా పాము అక్కడే ఉంది. దీంతో ఒక ఉద్యోగి వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించడంతో, అతను చకచక్యంగా పామును పట్టుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్