కెనడాలో మంచు సొరంగం.. ప్రకృతి అద్భుతం!

కెనడాలోని టొరంటో నగరంలో డెవోర్ కోర్ట్, బ్లూర్ స్ట్రీట్ ప్రాంతంలో భారీగా పేరుకుపోయిన మంచు ఒక సొరంగంలా వింత ఆకారాన్ని సృష్టించింది. నగర నడిబొడ్డున సహజసిద్ధంగా ఏర్పడిన ఈ 'మంచు సొరంగం' గుండా ప్రజలు నడుస్తూ ఆశ్చర్యపోతున్నారు. ప్రకృతి సృష్టించిన ఈ అద్భుత దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.

సంబంధిత పోస్ట్