ఈ నెల 12న సూర్య గ్రహణం

ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:45 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13 తెల్లవారుజామున 2:15 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు, ఎందుకంటే ఆ సమయంలో ఇక్కడ రాత్రి ఉంటుంది. గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఉత్తర రష్యా దేశాల్లో సంపూర్ణంగా, ఉత్తర అమెరికా, యూరప్ ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తుంది. భారత్‌లో కనిపించనందున, ఎలాంటి సూతక కాలం లేదా నియమాలు పాటించాల్సిన అవసరం లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్