సోలార్ ప్యానెల్.. మీ ఇంటికి ఏది సరిపోతుంది?

కరెంట్ బిల్లు ఆదా చేయడానికి చాలామంది సోలార్ ప్యానెళ్లను ఇంటి కప్పుపై అమర్చుకుంటున్నారు. అయితే, ఇంటి విద్యుత్ అవసరాలకు తగిన కిలోవాట్ సామర్థ్యం గల ప్యానెళ్లను ఎంచుకోవడం ముఖ్యం. 1 kW సిస్టమ్‌తో 4-5 LED లైట్లు, 3-4 ఫ్యాన్లు, టీవీ, లాప్‌టాప్ ఛార్జింగ్, చిన్న ఫ్రిజ్ వంటివి నడపవచ్చు. 3 kW సిస్టమ్‌తో ఇంట్లోని అన్ని లైట్లు, ఫ్యాన్లు, టీవీ, కంప్యూటర్లు, పెద్ద ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, 1.5 టన్ ఏసీ లేదా గీజర్ వంటివి సులభంగా ఉపయోగించుకోవచ్చు.  ఇంటి లోడ్, వినియోగానికి అనుగుణంగా ఇన్వర్టర్, బ్యాటరీ, ప్యానెల్ సామర్థ్యాన్ని ఎంచుకోవాలి.

సంబంధిత పోస్ట్

✕
✕