అత్తపై అల్లుడు అత్యాచారం.. హైకోర్టు కీలక తీర్పు

అత్తపై అత్యాచారానికి పాల్పడ్డ అల్లుడికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ముంబైకి చెందిన ఓ వ్యక్తి తన అత్త(55)పై 2018 డిసెంబర్‌లో అత్యాచారం చేశాడు. నిందితుడికి కింది కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీనిని ముంబై హైకోర్టులో నిందితుడు సవాల్ చేశాడు. మంగళవారం విచారణ సందర్భంగా కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది. తల్లిలాంటి మహిళపై అత్యాచారం చేసిన నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సిగ్గుమాలిన చర్యగా పేర్కొంది.

సంబంధిత పోస్ట్